Find Jobs
Hire Freelancers

Telugu Voice Typing

₹750-1250 INR / hour

Suljettu
Julkaistu yli 2 vuotta sitten

₹750-1250 INR / hour

తెలుగులో మాట్లాడిన వాయిస్ ను తెలుగులో టైప్ చేయడం. తెలుగు భాషకు సంబంధించిన మాండలిక పదాలన సేకరించడం జరిగింది. తెలుగు భాషలో వచ్చిన మార్పులపై పరిశోధన చేయడం
Projektin tunnus (ID): 31652357

Tietoa projektista

16 ehdotukset
Etäprojekti
Aktiivinen 2 vuotta sitten

Haluatko ansaita rahaa?

Freelancerin tarjouskilpailun edut

Aseta budjettisi ja aikataulu
Saa maksu työstäsi
Kuvaile ehdotustasi
Rekisteröinti ja töihin tarjoaminen on ilmaista
16 freelancerit tarjoavat keskimäärin ₹916 INR/tunti tätä projektia
Käyttäjän avatar
I’m a native Telugu Hello. I’m interested in this job. I have good experience in transcription. I’m a native Telugu person. I have a lot of free time to do this work with no errors. The payment can be negotiable with the workload. If you want You can check me with a sample. I’ll provide the best quality of service. Please consider my proposal.
₹750 INR 40 päivässä
4,8 (4 arvostelua)
1,6
1,6
Käyttäjän avatar
Typing and Translating are done in this high quality. Along the way I learn about the rest of this. However I do this to the best of my ability.
₹750 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
Hi , I hope you are well Today. My Name is Prosan . I am good at data entering and you will get your get your project at good and accurate in time and the project will be done 6 day., Please got a chance one time please . Improve my skills please got a chance .
₹900 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
i am ready sir for your work, my profile is good enough to meet your needs. i have 1 year of experience on it and good typing skills.
₹1 000 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
My typing speed is 50words for per minute and am improving day by day. I have typed alot of documents while working in school. After my marriage i gave breake for my work and now i have alot of free time to work. So i can complete ur work in time
₹1 000 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
Hi There, I am a native of Telugu. I have good experience in Telegu typing as I am doing subtitling for Telugu serial. Also Doing Telugu Audio Books. I can deliver the project as per you deadlines. Thanks, Sandhya Sreenivas.
₹1 200 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
I have I have an excellent experience in data entry in Telugu. I am completed my graduation in Telugu language so that food I can prove myself and I can utilise my skills as well as as soon as possible.
₹750 INR 56 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
Hi My native language is Telugu. Im very intrested about this work. I can help you in this project. I can complete the work in the.
₹1 000 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
నమస్కారం. నా పేరు దివ్య. నాకు ఈ మాండలిక పరిశోధన చేయడం పై చాలా ఆసక్తి ఉంది. తెలుగు సాహిత్య పరిచయం ఉన్న, తెలుగు పై అపార అభిమానం గల తెలుగమ్మాయిని. పదాలపై, వాటి సమయానుసార వినియోగం పై మంచి అవగాహన ఉంది. అక్షర దోషాలు లేకుండా టైపింగ్ చేస్తాను. మీరు చేస్తున్న ఈ భాషా సేవలో దయచేసి నాకొక అవకాశం ఇవ్వగలరు. తప్పకుండా దీనికి నా వంద శాతం ఇచ్చి, మీ పనికి సహకరించగలను అనుకుంటున్నాను. ఇలాంటి అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు.
₹750 INR 30 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
నమస్కారం, నా పేరు శరత్ నేను తెలంగాణ వస్తావ్యూడిని తెలుగు బాషా పైనా పట్టు ఉన్నది కావున మీ పని చేయుట నాకు సులభము కావున మీరు ఈ పని నాకు అప్ప చెప్పుతాను అనీ ఆశిస్తు సెలవు..
₹800 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
నమస్కారము, నేను ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. నా మాత్రుభాష తెలుగు. ఇంతకు ముందు ఇలాంటి‌ ప్రాజెక్స్ చేసిన అనుభవం నాకు ఉన్నది. మీరు నిర్ణయించిన సమయములోనే నేను పనిని పూర్తి చేయగలను‌. ధన్యవాదములు.
₹1 000 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
హాయి, నేను మీరు పొందుపరబడిన అంశం పూర్తిగా చదివి ఆర్థం చేసుకున్నాను. నేను గత ఐదు సంవత్సరాలుగా తెలుగులో టైపు చెయ్యడం చేస్తున్నాను. ఇదివరకు ఇలాంటి పనిని ఒకదానిని చెయ్యడం కూడా జరిగింది. ఆలనే సినిమాకి సంబంధించిన టైపు పనిచేస్తున్నాను. 60 wpm 95% తప్పులు లేకుండా మీరు ఇచ్చిన పనిని మీరు చెప్పిన సమయానికంటే ముందుగానే అందించగలనని తెలియజేస్తున్నాను. త్వరలో మీ నుండి మంచి సమాధానం వినగలనని ఆశిస్తున్నాను.
₹999 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
తెలుగులో మాట్లాడిన విషయాన్ని తెలుగులో రాయడం వరకు అర్దం అయింది. మాండలీకాల్లో మాట్లాడిన విషయాన్ని రాయడం వరకు నా వల్ల అవుతుంది. పదాల్లో వచ్చిన మార్పుల గురించి పరిశోదనలో మాత్రం కొంత మేరకే నేను సహాయపడగలను. తెలంగాణా, రాయలసీమ మాండలీకాల్లో చాలావరకు నేను విని అర్దం చేసుకోగలను. ఇంకా ఎమైనా కావాలనుకుంటే మెస్సేజ్ చేయండి.
₹1 000 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
తెలుగు సాహిత్యం లో పీజీ చేసాను దోషరహితంగా తర్జుమా చేయగలను మరియు మీరు పొందుపరచిన అన్నే విషయాలలో నిపుణుడిని .....నన్ను సంప్రదించండి
₹1 000 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
Hi, I'm very interested in telugu language related work. Please consider me for this task. I can help you in this research.
₹750 INR 48 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0
Käyttäjän avatar
నమస్కారం. నేను తెలుగు ఫ్రీలాన్సెన్గ్ ఎంచుకున్నది తెలుగు మీద అభిమానం తోనే. తెలుగు యాసలు మాండలికాలు మీద మంచి అవగాహనా ఉండటమే కాక ఆ పడాల చమత్కారాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను. భాషలో వచ్చిన మార్పులపై కలిసి పరిశోధన చేద్దాం. వివరాలు తెలియచేయండి.
₹1 000 INR 40 päivässä
0,0 (0 arvostelua)
0,0
0,0

Tietoja asiakkaasta

Maan INDIA lippu
Choose Town, India
0,0
0
Liittynyt syysk. 29, 2021

Asiakkaan vahvistus

Kiitos! Olemme lähettäneet sinulle sähköpostitse linkin, jolla voit lunastaa ilmaisen krediittisi.
Jotain meni pieleen lähetettäessä sähköpostiasi. Yritä uudelleen.
Rekisteröitynyttä käyttäjää Ilmoitettua työtä yhteensä
Freelancer ® is a registered Trademark of Freelancer Technology Pty Limited (ACN 142 189 759)
Copyright © 2024 Freelancer Technology Pty Limited (ACN 142 189 759)
Ladataan esikatselua
Lupa myönnetty Geolocation.
Kirjautumisistuntosi on vanhentunut ja sinut on kirjattu ulos. Kirjaudu uudelleen sisään.